Please listen to this song, worship the lord with truth and in spirit and be blessed.
Song: కృప కలుగును గాక (Krupa Kalugunu Gaaka)
Release Date: February 06, 2026
Lyrics, Tune, Vocals & Music: Jonah Samuel
Produced: JSL Media Productions
- Telugu
- Transliteration
Chorus:
కృప కలుగును గాక కృప కలుగును గాక
మా బ్రతుకులలో కృప కలుగును గాక
యేసయ్యా కృప కలుగును గాక
కృప వెంబడి కృపను పొందుదుము గాక
Refrain:
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ కృప కలుగును గాక
మా నోటనున్న మాటను ప్రభువు స్థిరపరచును గాక
- నిను సేవించుటలో కృప కలుగును గాక
నిను ప్రేమించుటలో కృప కలుగును గాక
నిను ప్రకటించుటకు కృప కలుగును గాక
నిను ఘనపరచుటకు కృప కలుగును గాక
నీకై జీవించుటకు అధికమైన కృప కలుగును గాక
నీకై మరణించుటకు శ్రేష్టమైన కృప కలుగును గాక - మా పనిపాటులలో కృప కలుగును గాక
మా ఆరోగ్యములో కృప కలుగును గాక
మా పరిచర్యలలో కృప కలుగును గాక
ప్రతి వ్యవహారములో కృప కలుగును గాక
నీ చిత్తము నెరవేర్చుటకు అమితమైన కృప కలుగును గాక
నీ రాజ్యమును పొందుటకు అనంతమైన కృప కలుగును గాక
స్తుతి స్తుతి స్తుతి స్తుతి కృప కలిగెను గనుక
మా నోట నున్న మాటను ప్రభువు స్థిరపరచెను గనుక
Chorus:
Krupa kalugunu gaaka krupa kalugunu gaaka
Maa brathukulalo krupa kalugunu gaaka
Yesayya krupa kalugunu gaaka
Krupa vembadi krupanu pondudumu gaaka
Refrain:
Amen Amen Amen Amen krupa kalugunu gaaka
Maa notanunna maatanu Prabhuvu sthiraparachunu gaaka
- Ninu sevinchutalo krupa kalugunu gaaka
Ninu preminchutalo krupa kalugunu gaaka
Ninu prakatinchutaku krupa kalugunu gaaka
Ninu ghanaparachutaku krupa kalugunu gaaka
Neekai jeevinchutaku adhikamaina krupa kalugunu gaaka
Neekai maraninchutaku shrestamaina krupa kalugunu gaaka - Maa panipaatulalo krupa kalugunu gaaka
Maa arogyamulo krupa kalugunu gaaka
Maa paricharyalalo krupa kalugunu gaaka
Prathi vyavahaaramulo krupa kalugunu gaaka
Nee chithamu neraverchutaku amithamaina krupa kalugunu gaaka
Nee rajyamunu pondutaku ananthamaina krupa kalugunu gaaka
Sthuthi sthuthi sthuthi sthuthi krupa kaligenu ganuka
Maa nota nunna maatanu Prabhuvu sthiraparachenu ganuka