Song : Kanti Paapavale
Vocals : Karthik
Album : Lerevaru
Release Date : February 18, 2013
Lyrics : Joel Kodali
Music : Hadlee Xavier
- Telugu
- English
- Chords
కంటి పాపవలే నన్ను కాచుటకు
నేను అర్హుడనా నేను అర్హుడనా
గోర పాపినైన నను మన్నించుటకు
నేను అర్హుడనా నేను అర్హుడనా
వేదనలు భరియించి అవమానం సహియించి
నా కొరకు శిలువలో ప్రాణమును అర్పించుటకు
నేను అర్హుడనా
నన్ను పరమున చేర్చుటకు నీవే నా దరి చేరితివి
నాకు విడుదలనిచ్చుటకు నా దోషములను మోసితివి
నా శాపము తొలగించుటకు నీవే పాపముగా మారి
నన్ను శుద్దిని చేయిటకు నీ రక్తము చిందిచితివి
నాలో ఊపిరి నిలుపుటకు నీ తుది స్వాస వీడితివి
ఇంత ప్రేమ చూపుటకు నే అర్హుడనా
అల్పుడను నను కరుణించి రక్షణ కవచం నాకిచ్చి
యోగ్యుడవంటు నను పిలచి నీ వారసునిగా చేసితివి
అర్పింతును దేవా నీకే సర్వ ఘనత ప్రభావమును
నా జీవిత పరియంతము నీ దాసుడనై బ్రతికెదను
నీ చరణములను హత్తుకొని అద్దరి చేరుకొందునయ్యా
నీ మహిమ కాంతులలో నివసింతునయ్యా (2)
Kanti paapavale nannu kaachutaku
nenu arhudana nenu arhudana
gora paapinaina nanu manninchutaku
nenu arhudana nenu arhudana
vedanalu bariyinchi avamaanam sahiyinchi
naa koraku siluvalo praanamunu arpinchutaku
nenu arhudana
nannu paramuna cherchutaku neeve naa dhari cherithivi
naaku vidudhala nichutaku naa dhoshamulanu mosithivi
naa shaapamu tholaginchutaku neeve paapamuga maari
nannu shuddhini cheyutaku nee rakthamu chindinchithivi
naalo oopiri niluputaku nee thudhi swaasa veedithivi
intha prema chooputaku ne arhudana
alpudanu nanu karuninchi rakshana kavacham naakichi
yogyudavantu nanu pilachi nee vaarasuniga chesithivi
arpinthunu deva neeke sarva ghanatha prabhavamunu
naa jeevitha pariyantham nee dhaasudanai brathikedhanu
nee charanamulanu hatthukoni addari cherukondhunayya
nee mahima kaanthulalo nivasinthunaya
Will Update soon…