Kalalonaina is the latest christian Telugu worship single written & sung by David Varma and music arranged by KJW Prem & Immi Johnson . This song was released on September 22, 2023 through 4Frames Production Company YouTube channel.
Please listen the song, worship the LORD with spirit and in Truth and be blessed.
Song: Kalalonaina
Release Date: September 22, 2023
Lyrics & Vocals: David Varma
Music: KJW Prem & ImmiJohnson
కలలోనైనా అనుకోలేదు నీ కృప నను చేరునని
ఇలలోనైనా కానరాలేదు నీ ప్రేమను మించినది
నా మనసునెరిగి మమత పంచెను నీ కృప
నా ప్రతి ఆశను నెరవేర్చెను నీ కృప
నేనెవరినో నను వెదకి వచ్చెను యేసయ్య నీ కృప
నా ప్రతి మలుపులో ఓ గురుతువై నిలిచే యేసయ్య నీ కృప
అలసి సొలసిన సమయములోన ఆధారమే లేని జీవితాన
అందరి మీద ఆధారపడితిని ఎందరినో నేను నమ్మితిని
నమ్మిన వారే నా పతనము చూడ కుయుక్తులను ఎన్నో పన్నిననూ
నీ కృపయే కదా నాకై నిలిచెను
నీ కృపయే కదా న్యాయము తీర్చెను
నీ కృపయే కదా నన్ను రక్షించెను
నీ కృపయే కదా నన్ను స్థిరపరచెను
మలినమైన జీవితాన శాపమైన నా బ్రతుకున
ఈ లోక ప్రేమలే శాశ్వతం అనుకొని ఈ లోక ప్రేమకై పరితపించితి
ఆ ప్రేమలే నన్ను మరచిన గాని స్వార్థముతో నన్ను విడచినను
నీ కృపయే కదా గాయము కట్టెను
నీ కృపయే కదా అభిషేకించెను
నీ కృపయే కదా ప్రత్యేకించెను
నీ కృపయే కదా సేవలో నిలిపెను
Kalalolaina anukoledhu nee krupa nanu cherunani
ilalonaina kaanaraaledhu nee premanu minchinadhi
naa manasunerigi mamatha panchenu nee krupa
naa prathi aasanu neraverchenu nee krupa
neanevarino nanu vedaki vacchenu yesayya nee krupa
naa prathi malupulo o guruthuvai niliche yesayya nee krupa
Alasi solasina samayamulona aadhaarame leni jeevithaana
andhari meedha aadhaarapadithini yendharino nenu nammithini
nammina vaare naa pathanamu chuda kuyukthulanu yenno panninanu
nee krupaye kadhaa naakai nilichenu
nee krupaye kadhaa nyaayamu theerchenu
nee krupaye kadhaa nannu rakshinchenu
nee krupaye kadhaa nannu sthiraparachenu
Malinamaina jeevithaana shaapamaina naa brathukuna
ee loka premale shaashvatham anukoni ee loka premakai parithapinchithi
aa premale nannu marachina gaani svaardhamuthoo nannu viddchinanu
nee krupaye kadhaa gaayamu kattenu
nee krupaye kadhaa abhishekinchenu
nee krupaye kadhaa prathyekinchenu
nee krupaye kadhaa sevalo nilipenu
[/tab]
