Song : Junti Thene Kanna
Vocals : Allen Ganta & Ankitha Kaki
Album : Lerevaru
Release Date : February 18, 2013
Lyrics : Joel Kodali
Music : Hadlee Xavier
- Telugu
- English
- Chords
జుంటి తేనే కన్న తీయనిది
వెండి పసిడి కన్న మిన్న అది
పొంగి పొర్లుచున్న ప్రేమ నిధి
యేసు నీ నామము
సుర్యకాంతి కన్న ప్రకాశమైనది
పండు వెన్నెల కన్న నిర్మలమైనది
మంచు కొండలకన్న చల్లనిది
యేసు నీ నామము
యేసు అసాధ్యుడవు నీవు
మరణన్నే జయించిన వీరుడవు
సర్వాన్నే శాసించే యోధుడవు
నీకు సాటి లేరెవరు
రక్షకా! నీవేగా మా బలము
దేవ మా దాగు స్థలము నీవే
నీవే నిజమైన దేవుడవు
ప్రణమిల్లి మ్రొక్కెదము
ఆకాశము కన్న విశాలమైనది
విశ్వమంతటిలో వ్యాపించియున్నది
ఊహలకందని ఉన్నతమైనది
యేసు నీ నామము
లోకమంతటికి రక్షణ మార్గము
జనులందరిని బ్రతికించు జీవము
సర్వ కాలములలో నివసించు సత్యము
యేసు నీ నామము
Junti thene kanna theeyanidhi
vendi pasidi kanna minna adhi
pongi porluchunna prema nidhi
yesu nee namamu
surya kaanthi kanna prakaashamainadhi
pandu vennela kanna nirmalamainadhi
manchu kondala kanna challanidhi
yesu nee namamu
yesu asaadhyudavu neevu
maranaanne jeyinchina veerudavu
sarvaanne saasinche yodhudavu
neeku saati lerevaru
rakshaka! neevega ma balamu
deva ma dhaagu sthalamu neeve
neeve nijamaina devudavu
pranamilli mrokkedhamu
aakashamu kanna vishala mainadhi
viswamanthatilo vyapinchiyunadhi
oohala kandhani unnatha mainadhi
yesu nee namamu
lokamanthatiki rakshana maargamu
janulandharini brathikinchu jeevamu
sarva kaalamulo nivasinchu satyamu
yesu nee namamu
Will Update soon…