Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Jayinchenu
Release Date: March 17, 2023
Lyrics & Tune: Dr. Jaya Paul Ravela
Vocals: Samy Pachigalla
Music: Enoch Jagan
- Telugu
- English
మరణము జయించెను
మహిమ తేజ ప్రభుయేసు
హలెలూయా హలెలూయా
హలెలూయా హలే…లూయా
- మరణ ముళ్ళు విరిచెను
మరణమోడిపోయెను
మానవాళికి రక్షణ
నిత్యజీవమిచ్చెను
సర్వశక్తి యేసుక్రీస్తు
విశ్వమేలను - జయం జయం అని పాడుము
విజయ స్తోత్ర గీతము
ఆత్మతో సేవించుము
ఆర్భటముతో సాగుము
సర్వశక్తి యేసుక్రీస్తు
విశ్వమేలను
Maranamu jayinchenu
mahima theja prabhuyesu
haleluyaa haleluyaa
haleluyaa hale…luuyaa
- Marana mullu virichenu
maranamodipoyenu
maanavaaliki rakshana
nithya jeevamichenu
sarvashakthi yesu kreesthu
viswamelanu - Jayam jayam ani paadumu
vijaya sthothra geethamu
aathmatho sevinchumu
aarbhatamutho saagumu
sarvashakthi yesu kreesthu
viswamelanu