Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Jalari Panduga
Release Date: December 21, 2025
Lyrics: Dr. R. Santhi Jyothi Kumar
Tune: Monica Jason
Vocals: Samuel Karmoji, Susmitha Karmoji, Ankit Reddi, Sreshta Reddi Karmoji, Samuel Deep, Joel Suhas Karmoji
Music: Prasanth Penumaka
- Telugu
- English
- Meaning
రాజువైన యేసయ్య – మమ్ము యేలేటి మా రాజా
మా చీకటి బ్రతుకుల్లో – వెలుగు నింపావు
మేము కోరేటి రేవునకు – చక్కంగ నడిపావు
అను పల్లవి:
కన్న వాటిని మరి విన్నవాటిని
చెప్పలేకుండా మారి మేము ఉండలేమయా
ఉన్నా వాడవు నీవే మాకు
అన్ని వేళల అండవు నీవేనయ్య
1. చేపలు పట్టే జాలరివి – చదువే రాని పామరుని
మనిషిని పట్టే జాలరిగ – చక్కంగ మలిచావు
నీ మార్గములోనికి నడిపేటి మాటలు నా నోట ఉంచావు
మహిమల రాజ్యము దారి చూపే మనసును నిమ్మలపరచావు
అను పల్లవి:
కన్న వాటిని మరి విన్నవాటిని
చెప్పలేకుండా మారి మేము ఉండలేమయా
ఉన్నా వాడవు నీవే మాకు
అన్ని వేళల అండవు నీవేనయ్య
2. చేప లేక చింత పడితిని – రాతిరంతా వలవేసితిని
లోతుగా వలలు వేయమని – చల్లంగ పలికావు
నా వలలు పగిలిపోయేటి – గొప్ప వేటనిచ్చావు
బ్రతికేటి దారి నాకు చూపి – చింతనంత తీసావు
అను పల్లవి:
కన్న వాటిని మరి విన్నవాటిని
చెప్పలేకుండా మారి మేము ఉండలేమాయ
ఉన్నా వాడవు నీవే మాకు
అన్ని వేళల అండవు నీవేనయ్య
3. అద్దరికి పోవ చూచితిని – దోనెను నేను ఎక్కితిని
త్రోవలో తుఫాను తాకిడికి – తల్లడిల్లి పోతిని
బూతమని భయపడితిని – నేనే భయపడకంటివి
దేవకుమార నీవే అని నిండుగా నిన్నే మ్రొక్కితిని
అను పల్లవి:
కన్న వాటిని మరి విన్నవాటిని
చెప్పలేకుండా మారి మేము ఉండలేమాయ
ఉన్నా వాడవు నీవే మాకు
అన్ని వేళల అండవు నీవేనయ్య
ఓ ఓ ఓ – ఓ ఓ ఓ
ఓ ఓ ఓ – ఓ ఓ ఓ
Pallavi:
Rajuvaina Yesayya – Mammu yeleti maa raaja
Maa cheekati brathukullo – Velugu nimpavu
Memu koreti revunaku – Chakkanga nadipaavu
Anu Pallavi:
Kanna vaatini mari vinna vaatini
Cheppalekunda mari memu undalemaya
Unnavaadavu neeve maaku
Anni velala andavu neevenayya
1. Chepalu patte jalarivi – Chaduve raani paamaruni
Manishini patte jalariga – Chakkanga malichavu
Nee maargamuloniki nadipeti maatalu naa nota unchaavu
Mahimala raajyamu daari chupe manasunu nimmalaparachaavu
2. Chepa leka chintha padithini – Raathirantha valavesithini
Lothuga valalu veyamani – Challanga palikaavu
Naa valalu pagilipoyeti – Goppa vetanichavu
Brathiketi daari naaku chupi – Chinthanantha teesavu
3. Addariki pova chuchithini – Donenu nenu ekkithini
Trovalo thufanu thakidiki – Thalladilli pothini
Bhoothamani bhayapadithini – Nene bhayapadakantivi
Devakumara neeve ani ninduga ninne mrokkithini
O O O – O O O
O O O – O O O
Chorus
Jesus our King — You lift us up, You are our Lord.
In our dark lives — You filled us with light.
Into our empty, barren night —
You lovingly guided us on the right path.
Pre-Chorus
The things our eyes saw, the things our ears heard—
We cannot keep silent anymore.
You are the One who is with us,
At all times, You alone are enough for us, Lord.
1. Like You brought fish into the nets of fishermen,
Like You called the uneducated and simple people,
You reshaped us beautifully.
You placed words on my lips
That lead me into Your ways.
You calmed my heart
And showed me the road to Your glorious kingdom.
2. When I could not speak and was filled with worry,
When I cried the whole night,
You gently said, “Do not be anxious.”
You broke the nets that trapped me
And gave me great victory.
You showed me the path to live
And removed all my fear.
3. When I feared going to the other side,
When I hesitated to step forward,
When storms and waves struck the boat,
And I was shaken—
I was afraid of the evil forces,
But You said, “Do not fear.”
Realizing that You are truly the Son of God,
I bowed before You with reverence.