Ilalona Edhainaa – Ravinder Vottepu, KJW Prem Telugu Christian Lyrics
Ilalona Edhainaa is the latest telugu Christian song written, tuned, composed & sung by gospel singer, worship leader, song-writer, Pastor Ravinder Vottepu and music composed by KJW Prem. This song was released February 26, 2022 through Ravinder Vottepu YouTube channel.
Please listen to this song, worship the lord with truth and in spirit and be blessed.
Song : Ilalona Edhainaa
Release Date : February 26, 2022
Lyrics, Tune, Composition, Vocals : Pastor Ravinder Vottepu
Music: KJW Prem
పల్లవి:
ఇలలోన ఏదైనా వేరు చేయగలదా
నీ ప్రేమ నుండి యేసయ్యా
ఓ….నా మార్గము నీవే
ఓ…నా జీవము నీవే
కాలాలు మారినా – అపజయము ఎదురైనా
నా విజయము నీవే యేసయ్యా
- తల్లియైన మరచునేమో నే మరువనంటివి
ఏ తెగులు రాకుండా కాపాడుచుంటివి
ఆదరణ కర్తవై అనుదినం
నడిపించితివి నన్ను అనుక్షణం
నీవే నా తండ్రివై – నీవే నా తల్లివై
శాశ్వత ప్రేమను చూపినావ్ యేసయ్యా - రక్షించుకుంటివి నీ ప్రాణాలనర్పించి
పరిశుద్ద పరచితివి రక్తమును చిందించి
నా వేదన బాదలలో
విరిగిన నా బ్రతుకును
నా స్నేహితుడవై – నా ప్రేమికుడవై
తోడుగా నీడగా నిలచినావ్ యేసయ్యా