Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Idhi Chitram
Release Date: November 03, 2023
Lyrics, Tune: Raju Richards
Vocals: Sai Veda Vagdevi
Music: Bannu
Producer: Rajesh Rene
- Telugu
- English
Lyrics :
ప:- ఇది చిత్రం కాదా దేవుడే భువికి వచ్చెను-ఇది చిత్రం కాదా పరమునే విడిచి వచ్చెను
నిన్ను నన్ను రక్షింపను పాప శాపం తొలగింపను
ఈ లోకానికి వచ్చెను
ఇదియే క్రిస్మస్ అర్ధం గ్రహియించు ఈ పరమార్ధం
అర్పించు నీ హృదయం
1.లోకాన్నే ఏలేటోడు దీనుడై దిగివచ్చాడు
తల్లిలా లాలించేటోడు తల్లి ఒడిలో పవళించాడు
దీనత్వం చూపించాడు
2.పాపులకు రక్షణ తెచ్చాడు రోగులకు స్వస్థతనిచ్చాడు
జీవ వాక్యం బోధించాడు జీవితాలను వెలిగించాడు
నిత్యజీవాన్ని మనకిచ్చాడు
Lyrics :
Idi chitram akaadaa deavudea bhuviki vacchhenu – idi chitram kaadaa paramunea vidichi vacchhenu
Ninnu nannu rakshimpanu paapa saapam tholagimpanu
Ii lookaaniki vacchhenu
Idiyea christmas ardham grahiyinchu ii paramaardham
Arpinchu nii hrudayam
1. Lookaannea ealeatodu diinudai digivacchhadu
Thallilaa laalincheatoodu thalli odiloo pavallinchhaadu
Diinathvam chuupinchaadu
2. Paapulaku rakshanna thecchhaadu roogulaku svasthathanicchhaadu
Jiiva vaakyam boodhinchaadu jiivithaalanu veliginchaadu
Nithyajiivaanni manakicchhaadu