Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Hallelujah
Album: Dibandhana Dwani Vol.6
Lyrics: Pastor K Rajababu
Cover song Vocals: Enosh Kumar
Release Date: April 13, 2019
- Telugu
- English
హల్లేలూయ అని పాడి స్తుతింపను
రారే జనులరా మనసారా ఊరూరా
హల్లేలూయ అని పాడి స్తుతింపను
రారే జనులరా ఊరూరా నోరారా
- పాడి పంటలనిచ్చు పాలించు దేవుడని
కూడు గుడ్డలనిచ్చు పోషించు దేవుడని
తోడు నీడగ ఉండి కాపాడే నాదుడని
పూజించి… పూజించి పాటించి
చాటింప రారే - తాత ముత్తాతల కన్న ముందున్న దేవుడని
తల్లిదండ్రుల కన్న ప్రేమించు దేవుడని
కల్ల కపటము లేని కరుణా సంపన్నుడని
పూజించి… పూజించి పాటించి
చాటింప రారే - రాజాదిరాజుల కన్న రాజైన దేవుడని
నీచాతి నీచులను ప్రేమింప వచ్చెనని
నిన్న నేడు ఏక రీతిగ ఉన్నాడని
పూజించి… పూజించి పాటించి
చాటింప రారే
రారే రారే అన్నల్లార ! రమ్యమైన యేసుని చూడ
రారే రారే అక్కల్లార ! రమ్యమైన యేసుని చూడ
రారే రారే చెల్లెల్లార ! రమ్యమైన యేసుని చూడ
రారే రారే తమ్ముల్లార ! రమ్యమైన యేసుని చూడ
రమ్యమైన యేసుని చూడ
రమ్యమైన యేసుని చూడ
Hallelujah ani paadi sthuthimpanu
rare janulara manasara uruura
Hallelujah ani paadi sthuthimpanu
rare janulara uruura norara
- Paadi pantalanichu paalinchu devudani (2)
Kuudu guddalanichchu poshinchu devudani (2)
Thodu nidaga undi kaapade naadudani (2)
Poojinchi !poojinchi paatinchi
Chaatimpa rare - Thatha muththathala kanna mundunna devudani (2)
Thalli thandrula kanna preminchu devudani (2)
Kalla kapatamu leni karuna sampannudani (2)
Poojinchi!poojinchi paatinchi chaatimpa rare - Rajadi rajula kanna rajaina devudani (2)
Neechathi neechulanu premimpa vachchenani (2)
Nenna nedu eka reethiga unnadani (2)
Poojinchi !poojinchi paatinchi chaatimpa raare
Raare raare annallara ! Ramyamina yesuni chuda
Raare raare akkallara ! Ramyamina yesuni chuda
Raare raare chellellara ! Ramyamina yesuni chuda
Raare raare tammullara ! Ramyamina yesuni chuda