• Home  /
  • Lyrics   /
  • Gunde Nindaa Kanneere – Krupasana Ministries Telugu Christian Lyrics

Gunde Nindaa Kanneere – Krupasana Ministries Telugu Christian Lyrics

Gunde Nindaa Kanneere - Krupasana Ministries Telugu Christian LyricsGunde Nindaa Kanneere is the latest Telugu Christian Confession song written and tuned by Pastor B Shadrak, sung by Dinesh and music composed by Kenny Chaitanya. This song video was released on April 03, 2022 through Krupasana Ministries YouTube channel.

This song is a song of confession. Its not Judas Iscariot who kissed and hand him over to cross, its not roman soldiers who tortured, crucified Jesus but its us with our deeds and sins. But God still chose to sacrifice his life for our sins that we will be saved.

Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.

Song : Gunde Nindaa Kanneere
Release Date: April 03, 2022
Lyrics & Tune: Pastor B Shadrak
Vocals: Dinesh
Music: Kenny Chaitanya

Telugu

పల్లవి:
గుండె నిండా కన్నీరే – దేహమంత గాయాలే
పాపినైన నాకోసం – ప్రాణత్యాగమా
దోషినైన నాకోసం – సిలువ త్యాగమా
ఓ….నా ప్రాణమా….
నీ కొరకే యేసయ్య ప్రాణ త్యాగము
నీ కొరకే యేసయ్య సిలువ త్యాగము

  1. దొంగ ముద్దుపెట్టుకుని – ధన మోహముతో
    నిన్ను అప్పగించింది నేనే కదా
    ఇంత చేసిన నాకై కన్నీరా
    ఓ…..నా ప్రాణమా
    నిన్ను ప్రేమిస్తే నీకు ఇది న్యాయమా
    నిన్ను ప్రేమిస్తే నీకు ఇది ధర్మమా
  2. పిడుగుద్దులు గుద్ది – గుండెల్లో తన్ని
    దేహమంత చీల్చింది నేనే కదా
    ఇంత చేసిన నాకైవేదనా
    ఓ…..నా ప్రాణమా
    నిన్ను ప్రేమిస్తే నీకు ఇది న్యాయమా
    నిన్ను ప్రేమిస్తే నీకు ఇది ధర్మమా
  3. ముళ్ళ కిరీటము పెట్టి – మ్రేకులే కొట్టి
    ప్రక్కలో పొడిచింది నేనే కదా
    ఇంత ఘోరము చేసిన నాకై కన్నీరా
    ఓ…..నా ప్రాణమా
    నిన్ను ప్రేమిస్తే నీకు ఇది న్యాయమా
    నిన్ను ప్రేమిస్తే నీకు ఇది ధర్మమా
  4. తల్లడిల్లిపోతుంది సిలువలో నీ ప్రాణం
    పాపినైన నాకోసం దోషినైన నన్ను చూసి
    ఇంత ఘోరము చేసిన నాకై కన్నీరా
    ఓ….మానవా….ఓ… నేస్తమా….
    నిన్ను ప్రేమిస్తే నీకు ఇది న్యాయమా
    నిన్ను ప్రేమిస్తే నీకు ఇది ధర్మమా

Written by Admin

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!