Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Gorrepilla Rakthamulo
Release Date: April 03, 2022
Lyrics, Tune: Pastor Nani
Vocals & Produced: Samuel Pammi
Music: Billy Graham N
- Telugu
- English
గొర్రెపిల్ల రక్తములో
కడుగబడినవారే పరిశుద్ధులు
పరిశుద్ధుడా యేసయ్యా
నను శుద్ధి చేయుమయా
నను శుద్ధి చేయుమయా
- ఆకాశము ఈ భూమియు
గతియించినా గతియించవు నీ మాటలు
శాశ్వతమైనది నీ రాజ్యము
ఆ రాజ్యాములో నన్ను
చేర్చుమయా యేసయ్యా - వేవేళ దూతలు అనునిత్యము
కొనియాడుచున్న ఆ పరలోకము
పరిశుద్ధులతో నిండిన నీ రాజ్యము
ఆ రాజ్యాములో నన్ను
చేర్చుమయా యేసయ్యా
Gorrepilla rakthamulo
kadugabadinavaare parishuddhulu
parishuddhudaa yesayya
nanu shuddhi cheyumayaa
nanu shuddhi cheyumayaa
- Aakasamu ee bhoomiyu
gathiyinchina gathiyinchavu nee maatalu
saaswathamainadhi nee raajyamu
aa raajyamulo nannu
cherchumayaa yesayya - Vevela dhoothalu anu nithyamu
koniyaaduchunna aa paralokamu
parishuddhulatho nindina nee raajyamu
aa raajyamulo nannu
cherchumayaa yesayya