Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Endukintha Prema Naapai
Release Date: December 28, 2023
Lyrics, Tune & Vocals: Asher Andrew
Music: Pranam Kamalakar
- Telugu
- English
పల్లవి:
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
మమ్ము కాపాడిన మా దేవా – ఇదియే మా జిహ్వార్పణ
అనుపల్లవి:
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా
- గోతిలోనికి దిగిన… మన్ను నిన్ను స్తుతించునా?
గళమెత్తి పాడగలనా…. మృతుల లోకానా?
సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు
ఈ కంఠము మూగబోకముందే ఆరాధించెదా - నిరీక్షణే లేక… కలవరము చెందగా
అడుగులు తడబడగా – ఆప్తులే దూరమైన
వాత్సల్య కటాక్షములు – ఎంతో ఉన్నతమై
గొప్ప కార్యములు నా యెడల చేసియున్నావు - ఇన్నాళ్లకైనా…. ఫలములు కాయకున్న
ప్రేమతో నీవిచ్చిన… వనరులే వ్యర్ధమైన
ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని
విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజక
Israyelunu kaapaaduvaadu kunukadu nidhrapodu
mammu kaapaadina maa dhevaa – idiyey maa jihwaarpana
Endhukintha prema naapai chupaavu yesayya
aayuvunnantha varaku nee stuthiney paadedhaa
- Gothiloniki dhigina.. mannu ninnu stuthinchunaa?
galamethi paadagalanaa… mruthula lokaanaa?
sajeevulu sajeevuley ninnu sthuthiyinchedharu
ee kantamu mugabokamundhey aaraadhinchedhaa - Nireekshaney leka…. kalavaramu chedhagaa
adugulu thadabadagaa – aapthuley dhuramaina
vaathsalya kataakshamulu – entho unnathamai
goppa kaaryamulu naa yedala chesiyunnaavu - Innallakainaa… phalamulu kaayakunna
prematho neevichina vanaruley vardhamaina
ee samvastsaramu kooda undanimmani
vignaanamu cheyuchunna pradhaana yaajaka