Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : El Shama
Release Date: December 25, 2025
Lyrics,Tune & Vocals: Jessy Paul
Music: Raj Praksh Paul
- Telugu
- English
దేవా చెవియొగ్గుము
దృష్టించుము నిన్నే వెదకుచున్నాను
దేవా సెలవియుము బద్దులియుము
నిన్నే వేడుచున్నాను
ప్రతి ఉదయం – నిన్ను నమ్మి
ప్రతి రాత్రి – నిన్ను వేడి
ప్రతి ఘడియ – నిన్ను కోరీ నహాల్
ఆశతో వేచియున్న – నీవే నా నమ్మకం
ఓర్పుతో కాచియున్న – నీవేగా నా ధైర్యం
ఎల్ షమ – ఎల్ షమ – ఎల్ షమ
నా ప్రార్థన వినువాడా
- ఎండిన భూమివలే – క్షీణించుచున్నాను
నీ తట్టు నా కరముల్ – నే చాపుచున్నాను
ఎండిన భూమివలే – వేచి వేచియున్నాను
నీ తట్టు నా కరముల్- నే చాపుచున్నాను
ఆత్మ వర్షం నాపైన – కురిపించుమో ప్రభో
పోగొట్టుకున్నవి మరలా దయచేయుమో
ఆత్మ వర్షం కురిపించి నన్ను బ్రతికించుమో
నీ చిత్తము నెరవేర్చీ – సమకూర్చుమో ప్రభో - విడిచిపెట్టకు ప్రభో – ప్రయత్నిస్తున్నాను
అడుగడుగూ నా తోడై – ఒడ్డు కు నను చేర్చవా
యెహోవా నా దేవా – నీవే నాకున్నది
బాధలో ఔషధం – నీ ప్రేమే కదా
ఎల్ షమ – ఎల్ షమ – ఎల్ షమ
నా ప్రార్థన వినువాడా
నీ శక్తియే విడిపించును
నీ హస్తమే – లేవనెత్తును
నీ మాటయే – నా బలం
నీ మార్గమూ – పరిశుద్ధము
ఎల్ షమ – ఎల్ షమ – ఎల్ షమ
నా ప్రార్థన వినువాడా
Deva cheviyoggumu
drushtinchumu ninne vedakuchunnanu
deva selaviyumu badduliyyumu
ninne veduchunnanu
Prathi udayam – ninnu nammi
prathi raatri – ninnu vedi
prathi ghadiya – ninnu kori nahal
Aashatho vechiyunna
neeve naa nammakam
orputho kaachiyunna
neevegaa naa dhairyam
el shama – el shama – el shama
naa prardhana vinuvaada
- Endina bhoomivale
ksheeninchuchunnanu
nee thattu naa karamul
ne chaapuchunnanu
endina bhoomivale – vechi vechiyunnanu
nee thattu naa karamul
ne chaapuchunnanuaathma varsham naapaina
kuripinchumo prabho
pogottukunnavi marala dayacheyumo
aathma varsham kuripinchi
nannu brathikinchumo
nee chittamu neraverchi
samakoorchumo prabho - Vidichipettaku prabho
prayatnistunnanu
adugadugu naa thodai
odduku nanu cherchava
yehova naa deva – neeve naakunnadi
baadhalo oushadham
nee preme kadael shama – el shama – el shama
naa prardhana vinuvaada
Nee shaktiye vidipinchunu
nee hasthame – levanethunu
nee maateye – naa balam
nee margamu – parishuddhamu
El shama – el shama – el shama
naa prardhana vinuvaada