Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Ee Reyi Challanidhi
Release Date: November 25, 2019
Vocals: Ramya Behara
Lyrics & Tune: Dr. K. Wilson
Music: Micheal Kalyanapu
Producer: B Christopher
- Telugu
- English
ఈ రేయి చల్లనిది
ఇహ పరాల పెన్నిధి
రమ్యమాయె రాతిరి
రాజు యేసు రాకచే
- ఆది ఆదాము దోషము
అఖిల జగతి దాస్యము
అంతరించగ దైవము
అవతరించిన సుదినము - మానవాళి పాపము
మానిపోని తాపము
తొలగె తండ్రి కోపము
కలిగె రక్షణ భాగ్యము - ఇహము పరము కలిసెను
ఇలలో స్వర్గము వెలిసెను
అంధకార అవనిలో
అమర జ్యోతి వెలిగెను
Ee reyi challanidi
iha paraala pennidhi
ramyamaaye raatiri
raaju yesu raakache
- Aadhi aadhaamu doshamu
aqila jagathi daasyamu
antharinchaga daivamu
avatharinchina sudihnamu - Maanavaali paapamu
maaniponi thaapamu
tholage thandri kopamu
kalige rakshana bhaagyamu - Ihamu paramu kalisenu
ilalo swargamu velisenu
andhakaara avanilo
amara jyothi veligenu