Please listen to this song, worship the lord with truth and in spirit and be blessed.
Song: Edaina Saadhyame
Release Date: October 17, 2025
Lyrics & Tune: Prabhod Kumar Adusumilli
Vocals & Production: Gowtham Kode
Music: Praveen Chokka
- Telugu
- English
సర్వాధికారియైన సర్వశక్తిమంతుడు
అధిక ప్రేమామయుడు అద్వితీయుడేసు
పల్లవి:
ఏదైనా సాధ్యమే.. యేసుకు
ఏదైనా సాధ్యమే.. ప్రభువుకు
- తన మాట చాలు రోగమైన గడగడలాడును
తన ఉనికి చాలు దయ్యమైన విలవిలలాడును
తన స్పర్శ చాలు మరణమైన జీవమైపోవును - తన తోడు చాలు మారాయైన మధురముగా మారును
తన సైగ చాలు సంద్రమైనా సద్దణిగి పోవును
తన సన్నిధి చాలు స్థితి ఏదైనా మారిపోవును
Sarvaadhikariyaina sarvashaktimanthudu
adhika premamayudu advitheeyudesu
Chorus:
Edaina saadyhame yesuku edaiana saadhyame
edaina saadyhame prabhuvuku edaiana saadhyame
- Thana maata chalu rogamaina gadagadaladunu
thana uniki chalu deyyamaina vilavilaladunu
thana sparsha chalu maranamaina jeevamaipovunu - Thana thodu chalu maarayaina madhuramuga maarunu
thana saiga chalu sandramaina saddanigipovunu
thana sannidhi chalu sthithi edaina maaripovunu