Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Ebenezere
Release Date: September 01, 2024
Lyrics, Tuned, Vocals, Direction: M.S.Suneeth Vardhan
Music Director: Prakash Rex
- Hindi
- English
నీ సన్నిధి నాతో వెంటరాని నీ ఆత్మ నాలో
మండనివ్వని
పాపిని ప్రభువా క్షమియించవా దోషిని ప్రభువా సరిచేయవా
ఎబినేజరే ఎబినేజరే – ఎబినేజరే ఎబినేజరే
- వాగ్ధాన ప్రదాత – నమ్మదగిన దేవ
ఆశ్రయ దుర్గమా – బలమైన దేవ - సమాధాన ప్రదాత – కృపగల దేవ
ఆనంద కారకుడ – ప్రియమైన దేవ - సమృద్ధి ప్రదాత – మహిమగల దేవ
జీవిత నావికుడ – నిత్యుడైన దేవ - నిత్య జీవ ప్రదాత – నీతిగల దేవ
స్తుతులకు పాత్రుడ – ఘనమైన దేవ
Nee sannidhi naatho ventarani
nee aatma nalo mandanivani
paapini prabhuva kshamiyinchava, dooshini prabhuva saricheyava
ebenezere ebenezere ebenezere ebenezere
- Vaakdhana pradatha – nammadhagina deva
ashraya durgama – balamina deva - Samadhana pradatha – krupagala deva
aanandha kaarakuda – priyamaina deva - Samruddhi pradatha – mahimagala deva
jeevitha naavikuda – nithyudaina deva - Nithya jeeva pradatha – neethigala deva
stuthulaku paathruda – ghanamaina deva