Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Doothalu Digivache
Release Date: November 16, 2025
Lyrics & Tune: Pastor Sundar Paul
Vocals: Surya Prakash
Music: Salmon Ethakota
- Telugu
- English
దూతలు దిగివచ్చే భువిలో – ప్రభువుని స్తుతియింపా
కాంతులు వెదజల్లే దివిలో – తారొకటుదయించే
మనకై ప్రభువే దీనుడై ఉదయించే
మహిమ ఘనతయు – ప్రభుకే చెల్లునూ
- ఘనుడగు దేవుడు తన ప్రియ సుతుని
మన రక్షణకై పంపించెను
ఇట్టి రీతిగా దేవుడు
ప్రేమ చూపించెన్ - పరమును వదిలి భాగ్యము విడిచి
రిక్తునిగా తగ్గించుకొనెన్
ఇట్టి రీతిగా ప్రభువు
భువికి ఏతెంచెన్
మహిమ ఘనతయు – ప్రభుకే చెల్లునూ
Dhoothalu digivache bhuvilo – prabhuvuni sthuthiyimpaa
kaanthulu vedhajalle dhivilo – thaarokatudhayinche
manakai prabhave dheenudai udhayinche
Mahima ghanathayu – prabhuke chellunu
- Ghanudagu devudu thana priya suthuni
mana rakshanakai pampinchenu
itti reethiga devudu
prema choopinchen - Paramunu vadili bhaagyamu vidichi
riktunigaa tagginchukonen
itti reetiga prabhuvu
bhuviki etenchen
Mahima ghanathayu – prabhuke chellunu