This song explains the testimony of pastor Praveen Kumar’s testimony.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Dhavalavarnuda Ratnavarnuda
Album: Dhavalavarnuda
Song Release Date: May 15, 2022
Lyrics, Tune & Vocals: Pastor Praveen, Bellampalli
- Telugu
- English
ధవళవర్ణుడా – రత్నవర్ణుడా
పదివేలలో అతి ప్రియుడా – అతికాంక్షనీయుడా
ఎందుకయ్య మాపై ప్రేమ – ఎందుకయ్య మాపై కరుణ
- ఘోరపాపి నైన నన్ను లోకమంత వెలివేసినా
అనాధగా ఉన్న నన్ను ఆప్తులంత దూషించగా
నీ ప్రేమ నన్నాదుకొని – నీ కరుణ నన్నోదార్చెను - గాయములతో ఉన్న నన్ను – స్నేహితులే గాయపర్చగా
రక్తములో ఉన్న నన్ను – బంధువులే వెలివేసినా
నీ రక్తములో నను కడిగి – నీ స్వారూప్యము నాకిచ్చితివా - అర్హతలేని నన్ను నీవు – అర్హునిగా చేసితివి
నీ మహిమలో నిలబెట్టుటకు – నిర్దోషిగా చేసితివి
నీ సేవలో నను వాడుకొని – నీ నిత్య రాజ్యము చేర్చితివి
Dhavalavarnuda.. ratnavarnuda…
padivelalo ati priyuda.. atikaankshaneeyuda..
endukayya maapai prema, yendukayya maapai karuna
- Ghorapaapinaina nannu lokamantha velivesina
anaadhaga vunna nannu aapthulantha dooshinchaga
nee prema nannadhukoni nee karuna nannodhaarchenu - Gaayamulatho vunna nannu – snehithule gaayaparchaga
rakthamulo vunna nannu, bandhuvule velivesina
nee rakthamulo nanu kadigi – nee swaaroopyamu naakichithiva - Arhathaleni nannu neevu – arhuniga chesithivi
nee mahimalo nilabettutaku – nirdishiga chesithivi
nee sevalo nanu vaadukoni – nee nitya raajyamu cherchithivi