Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Devude Maanavunigaa
Release Date: November 20, 2024
Lyrics & Composition: Late Dr. Joseph Moses K, Founder & Director, Gospel Torch Charitable Mission
Vocals: Joanny Sama Moses, Annie Joseph Moses, Fannie Joy Felix, Felix John Titus, Joseph Perike Karunadhar
Music: Enoch Jagan
- Telugu
- English
దేవుడే మానవునిగా జన్మించెను
ఈ భువిలో ఈ భువిలో
దేవుడే.. దేవుడే..
- పాపాంధకారములో నశియించిన నన్ను
జీవ వెలుగు మార్గమున చేర్చెన్
నా సృష్టికర్త – నను ప్రేమించి
అరుదెంచెను – బెత్లెహేములో - నా పాప భారమును సిలువను మోయన్
నా పాప శాపమును సిలువను వేయన్
పరిశుద్ధుడే – నరరూపుడై
అరుదెంచెను – బెత్లెహేములో - శోధన నుండి నను విమోచింపన్
వేదన నుండి నను రక్షింపన్
పరమాత్ముడే – ఇమ్మానుయేలుడై
అరుదెంచెను – బెత్లెహేములో - మహిలో లేని మహిమను నాకు
వెల ఇచ్చి కొనలేని శాంతిని నాకు
సర్వోన్నతుడే – ప్రసాదింపను
అరుదెంచెను – బెత్లెహేములో
Devude maanavunigaa janminchenu
ee bhuvilo ee bhuvilo
Devude.. Devude..
- Paapaandhakaaramulo nasiyinchina nannu
jeeva velugu maargamuna cherchen
naa srushtikartha – nanu preminchi
arudhenchenu – bethlehemulo - Naa paapa bhaaramunu siluvanu moyan
naa paapa saapamunu siluvanu veyan
parishuddhude – nararoopudai
arudhenchenu – bethlehemulo - Shodhana nundi nanu vimochimpan
vedhana nundi nanu rakshimpan
paramaathmude – Emmanueludai
arudhenchenu – bethlehemulo - Mahilo leni mahimanu naaku
vela icchi konaleni saanthini naaku
sarvonnathudey prasaadhimpanu
arudhenchenu – bethlehemulo