Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Christmas Subhavelalo
Release Date: November 15, 2022
Lyrics and Tune : Suresh Nittala
Vocals: Sharon Sisters featuring Sharon Philip, Lillian Christopher, Hana Joyce
Music : JK Christopher
- Telugu
- English
ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో
సంతోషముగ నే కీర్తించెద క్రీస్తేసుని సన్నిధిలో
దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను
- ప్రభువొచ్చెను నరుడైపుట్టేను రక్షకుడు జన్మించెను
మనపాపభారం తొలగింపను ఈ భువికే దిగి వచ్చెను - దర్శించిరి పూజించిరి జ్ఞానులు కీర్తించిరి
బంగారు సాంబ్రాణి బోళములు ప్రభుయేసున కర్పించిరి - జన్మించెను మనల రక్షింపను రారాజు జన్మించెను
కన్యక గర్భాన ప్రభుపుట్టెను ప్రవచనమే నెరవేరెను
Aanandhageethamu ne padedha christmas subhavelalo
santhoshamuga ne keerthinchedha kreesthesuni sannidhilo
dhoothala sthothraalatho gollala naatyalatho
pudame pulakinchenu rakshakude janminchenu
- Prabhuvochenu narudeputtenu rakshakudu janminchenu
mana paapabharam tholagimpanu ee bhuvike dhigi vachenu - Dharsinchiri poojinchiri gnanulu keerthinchiri
bangaru saambrani bolamulu prabhuyesunakarpinchiri - Janminchenu manala rakshimpanu raraju janminchenu
kanyaka garbhaana prabhuputtenu pravachaname neraverenu