Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Chitramaina Puttuka Needhi
Release Date: December 06, 2023
Lyrics, Tune: Sunith & Bobby jeevan
Vocals: Hanok Raj
Music: Moses Dany
- Telugu
- English
పల్లవి :
చిత్రమైన పుట్టుక నీది
మేము సంతసించు వెళాయేయిది
నీ ఒక్క జన్మము ఓ గొప్ప మర్మము
పవిత్ర ప్రేమకు నిజమైన సాదృశ్యం
1) సృష్టికర్తవై శరీరధారిగా
పుడమిపై వెలసిన పూజ్యనీయుడా
పరమతండ్రివై పాపరహితునిగా
ప్రేమ తోడ వచ్చిన యేసునాథుడా
ఊహకు అందదే నీ ప్రేమ మాదుర్యము
వర్ణన కందదే నీ యొక్క వాత్సల్యము
చిత్రమే విచిత్రమే యేసయ్య నీ జననము
2) సర్వ జనుల పాపపరిహార్థమై
కన్య మరియా గర్భమందు ఉద్భవించావు
సర్వ ప్రజల రక్షణార్థమై
పరిశుద్దుని గా ఇలలో పుట్టియున్నావు
చీకటిలోనా జీవనజ్యోతిగా
మరణఛాయలో… జీవ ప్రధాతగా..
దివి నుండి భువి కొచ్చిన
ఇమ్మానుయేలువే
Chitramaina puttuka needi
Meamu santasinchu vellayea edi
Nii okka janmamu oo goppa marmamu
Pavita preamaku nijamaina saadrusyam
1. Srushttikarthavai sariiradhaarigaa
Pudamipaina velasina puujyaneeyudaa
Paramathandrivai paaparahithunigaa
Preama thooda vacchina yeasunaadhudaa
Oohaku andadea nii preama maaduryamu
Varnana kandadea nii yokka vaathsalyamu
Chitramea vichitramea yesayya nii jananamu
2. Sarva janula paapaparihaardhamai
Kanya mariyaa garbhamandu udbhavinchaavu
Sarva prajala rakshannardhamai
Parisudhunigaa ilaloo puttiyunnaavu
Chiikatiloonaa jeevanajyoothigaa
Marannachaayaloo jiiva pradhaathagaa
Dhivi nundi bhuvikocchina immaanuyealuvea