Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Cheppanasakyamu
Release Date: July 23, 2024
Lyrics, Composition & Production: Jasper Kunapo
Vocals: Surya Prakash & Sunaina Ruth
Music: Shalom Raj
- Telugu
- English
మధురము యేసుని నామము
మార్గము సత్యము జీవము
ఆయనే మధురము
- ఆనందము – అతి ఆశ్చర్యము
చెప్పనశక్యము మహిమా యుక్తము
రక్షణ ఆనందము
Reference: 1 పేతురు 1:8,9 - మారుమనసును – పొందిన సుదినము
పరమున ప్రభువును దూతలు కూడిరి
పరవసించిరి అమరము
Reference: లూకా 15:10 - ఆరాధింతును అతిశయింతును
జత చేర్చెను నను జీవ గ్రంధమున
ఆయనే మధురము
Reference: లూకా 10:20 - పంట పోయినా – పశువు రాలినా
శత్రువు సైతము తీయగ జాలని
ఈ సంతోషము మధురము
Reference: హబక్కూకు 3:17,18 & యోహాను సువార్త 16:22
Madhuramu yesuni naamamu
maargamu sathyamu jeevamu
aayaney madhuramu
- Aanandhamu – athi aascharyamu
cheppasakyamu mahimaa yukthamu
rakshana aanandhamu
Reference: 1 Peter 1:8,9 - Maarumanasunu – pondhina sudhinamu
paramuna prabhuvunu dhoothalu koodiri
paravasinchiri amaramu
Reference: Luke 15:10 - Aaradhinthunu athisayinthunu
jatha cherchenu nanu jeeva grandhamuna
aayaney madhuramu
Reference: Luke 10:20 - Panta poyinaa – pasuvu raalinaa
sathruvu saithamu theeyaga jaalani
ee santhoshamu madhuramu
Reference: Habakkuk 3:17,18 & John 16:22