Bhayamu Ledu – Raja Mandru Telugu Christian Lyrics
Bhayamu Ledu is the latest Christian Telugu song written, tuned, sung by Raja Mandru and music composed by Stephen J Renswick. This song was released on October 25, 2024 through Prardhana Shakthi Youtube Channel.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Bhayamu Ledu
Release Date: October 25, 2024
Lyrics, Tune, Vocals: Raja Mandru
Music: Stephen J Renswick
పల్లవి:
నేను నమ్మిన నా దేవుడు సర్వశక్తిమంతుడు
నేను నమ్మిన నా యేసయ్య సర్వశక్తిమంతుడు
భయము లేదు నాకు భయం లేదు
యేసు ఉండగా నాకు భయం లేదు
- యెరికో కోటైన భయము లేదు
ఎర్ర సంద్రమైన భయము లేదు
సింహాల గుహఐన భయము లేదు
గొల్యాతు అయిన భయము లేదు - ఎబినేజర్ ఉండగా భయము లేదు
ఎల్ రోయి ఉండగా భయము లేదు
ఎల్షడాయ్ ఉండగా భయము లేదు
యేసు ఉండగా భయము లేదు - మరణపు లోయ అయిన భయము లేదు
శోధనలెదురైన భయము లేదు
వ్యాధి బాధలైన భయము లేదు
శత్రువులు ఎదురైన భయము లేదు
Chorus:
Nenu nammina naa dhevudu sarva shakthimanthudu
nenu nammina naa yesayya sarva shakthimanthudu
bhayamu ledu naaku bhayam ledhu
yesu undagaa naaku bhayam ledhu
- Yericho kotaina bhayamu ledhu
erra sandhramaina bhayamu ledhu
simhaala guhaina bhayamu ledhu
golyaathu aina bhayamu ledhu - Ebinejar undagaa bhayamu ledhu
el roi undagaa bhayamu ledhu
el shaddhai undagaa bhayamu ledhu
yesu undagaa bhayamu ledhu - Maranapu loya aina bhayamu ledhu
shodhanaledhuraina bhayamu ledhu
vyaadhi baadhalaina bhayamu ledhu
sathruvulu edhuraina bhayamu ledhu