Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Bhayamela O Sodara
Release Date: March 31, 2024
Lyrics & Tune: Pastor Ratna Babu
Vocals: Damini Bhatla
Music: Sandy Sandeep
- Telugu
- English
భయమేలా ఓ సోదరా – దిగులేల ఓ సోదరి
ఇశ్రాయేలు దేవుడు తోడుండగా – విడువని దేవుడు మనకు ఉండగా
రక్షించువాడు మనకై తోడుండి నడిపించగా
భయమేలా ఓ సోదరా…….! దిగులేల ఓ సోదరి
- సింహాల బోనులో పడి ఉన్న దానియేలు
భయపడక ప్రార్ధించెన్ దేవాది దేవునికి
విడిపించి కాపాడేనే – రక్షించి ఘనపరిచేనే - చెరసాలలో ఉన్న పౌలు సీలలు
స్తుతియించి కీర్తించెన్ దేవాది దేవునికి
బలపరచి కనపరచనే నీ మహిమ వివరించునే - సర్వము కోల్పోయిన పరిశుద్ధుడైన యోబు
స్తుతియించి ఘనపరిచెన్ దేవాది దేవునిని
తప్పించి కాపాడేనే – దీవించి ఘనపరిచేనే
Bhayamelaa oh sodharaa – dhigulela oh sodhari
israayelu dhevudu thodundagaa – viduvani dhevudu manaku undagaa
rakshinchuvaadu manakai thodundi nadipinchagaa
bhayamelaa oh sodharaa!….. dhigulela oh sodhari
- Simhaala bonulo padi unna dhaaniyelu
bhayapadaka praardhinchen dhevaadi dhevuniki
vidipinchi kaapaadene – rakshinchi ghanaparichene - cherasaalalo unna paulu seelalu
sthuthiyinchi keerthinchen dhevaadhi dhevuniki
balaparachi kanaparachene nee mahima vivarinchune - Sarvamu kolpoyina parishuddhudaina yobhu
sthuthiyinchi ghanaparichen dhevaadhi dhevunini
thappinchi kaapaadene – dheevinchi ghanaparichene