Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Balavanthuda
Release Date : October 24, 2024
Lyrics, Tune, Vocals, Music : A.R.Stevenson
- Telugu
- English
బలవంతుడా ధనవంతుడా
గుణవంతుడా నా యేసయ్యా
నీవంటివాడు లేనేలేడు
నీ సాటి ఎవడు రానేరాడు
నాకున్న ఆధారం – నాలోని ఆనందం నీవే
అ.ప.
యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా
నా యేసయ్యా
ఏదియు నీవు లేకుండా కలుగలేదుకదా
దీవెనలు దయచేయగల మహిమ నీదికదా
నాకున్న ఉజ్జీవం – నాలోని ఉత్సాహం నీవే
లోపమన్నది నీయందు కానరాదుకదా
పాపములు క్షమియించగల మనసు నీదికదా
నాకున్న వైభోగం – నాలోని విశ్వాసం నీవే
శూరుడా నీముందెవడు నిలువలేడుకదా
కార్యములు నెరవేర్చగల ఘనత నీదికదా
నాకున్న సౌందర్యం – నాలోని సామర్ధ్యం నీవే
Balavanthudaa dhanavanthudaa
Gunavanthudaa naa Yesayya
Neenantivaadu lenelēdu
Nee saati evadu raanēraadu
Naakunna aadhaaram – naaloni aanandam neeve
Chorus:
Yesayya, Yesayya, Yesayya
Naa Yesayya
1. Edhiyu neevu lekunda kalugalēdu kada
Deevenalu dayacheyagala mahima needikada
Naakunna ujjeevam – naaloni utsaaham neeve
2. Lopamannadi neeyandu kaanaradukada
Paapamulu kshamiyinchagala manasu needikada
Naakunna vaibhogam – naaloni vishwasam neeve
3. Shoorudaa neemuṇḍevadu niluvalēdukada
Kaaryamulu neravērchagala ghanata needikada
Naakunna soundaryam – naaloni saamardhyam neeve