Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Athisrestuda Na Yesayya
Release Date: February 03, 2024
Lyrics, Tune & Vocals: K Y Ratnam, Snigdha Ratnam
Music: K Y Ratnam
- Telugu
- English
పల్లవి:
అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా
మహాఘనుడా మహోన్నతుడా
నీ కార్యములు గంభీరముల్
గళమెత్తి స్వరమెత్తి నే పాడెదన్
- స్తుతులు చెల్లించగానే యెరికో గోడలు కూలెనే
కీర్తనలు పాడగానే చెరసాల బ్రద్దలాయే
నీ జనుల ముందు శత్రువులే నిలుచునా
నీ బలము ముందు బందకాలుండునా
బందకాలుండునా
గళమెత్తి స్వరమెత్తి నే పాడెదన్ - నీ ముందు నిలిపిన దాగోను ముక్కలాయెనుగా
నిన్ను చూసిన సేనా దెయ్యాలు వణికి పోయెనుగా
నీ శక్తి ముందు ఏదైనా నిలుచునా
నీ అగ్ని అన్నిటిని దహించి వేయునుగా
దహించి వేయునుగా
గళమెత్తి స్వరమెత్తి నే పాడెదన్ - సియోనులోనుండి మమ్ము ఆశీర్వదించితివి
శిథిలమైన బ్రతుకులను శిఖరముపై నిలిపితివి
నీ మహిమముందు శాపమే నిలుచునా
కృపవెంబడి కృపతో నడుపుచున్నావయ్యా
నడుపుచున్నావయ్యా
గళమెత్తి స్వరమెత్తి నే పాడెదన్
Chorus:
Athisrestuda na yesayya
mahaaghanudhaa mahonnathudaa
nee kaaryamulu gambheeramul
galamethi swaramethi ne paadedhan
- Sthuthulu chellinchagaane yeriko godalu koolene
keerthanalu paadagaane cherasaala braddhalaaye
nee janula mundhu sathruvule niluchunaa
nee balamu mundhu bandhakaalundunaa
bandhakaalundunaa
galamethi swaramethi ne paadedhan - Nee mundhu nilipina dhaagonu mukkalaayenugaa
ninnu choosina sena dheyyaalu vaniki poyenugaa
nee sakthi mundhu edhyaina niluchunaa
nee agni annitini dhayinchi veyunugaa
dhayinchi veyunugaa
galamethi swaramethi ne paadedhan - Siyonulo nundi mammu aaseervadhinchithivi
sithilamaina brathukulanu sikaramupai nilipithivi
nee mahima mundhu saapame niluchunaa
krupa vembadi krupatho nadupuchunnaavayyaa
nadupuchunnaavayyaa
galamethi swaramethi ne paadedhan