Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Ascharya Karuda
Release Date: December 02, 2025
Lyrics, Tune & Production: Jasper Kunapo
Vocals: Nitya Shree
Music: Jonah Samuel
- Telugu
- English
ఆశ్చర్యకరుడా – ఆలోచన కర్తా
నీతి సూర్యుండా – నిత్యుడవగు తండ్రి
సమాధాన కర్తా – అధిపతియగు ప్రభువా
బలవంతుడ నీవు – భజియింతుము చేరి
హల్లెలూయ హల్లెలూయ నీకే స్తోత్రము
- దివి నుండి భువికి దిగివచ్చినావు
మానవ రూపము దాల్చి మహిమ నెంతో విడిచి
మరణమంత బలమైన నీ ప్రేమను చూపి
మంటి పాత్రుడ నన్ను మింట చేర్చ నెంచి - ఏమివ్వగలను ఎనలేని ప్రేమకై
ఏమని పాడెదను వర్ణింప తరమా
విడువబడిన మమ్ము నీవు వివాహితను చేసి
విజయయుండై సిద్దె నింపి సంసిద్దుల చేసే
Aascharya karudaa – aalochana karthaa
neethi suryundaa – nityudavagu thandri
samaadhaana karthaa – adhipathiyagu prabhuvaa
balavanthuda neevu – bhajiyinthumu cheri
Hallelujah Hallelujah neeke sthothramu
- Dhivi nundi bhuviki dhigivachinaavu
maanava roopamu dhaalchi mahima nento vidichi
maranamantha balamaina nee premanu choopi
manti paathruda nannu minta chercha nenchi - Emivvagalanu enaleni premakai
emani paadedhanu varnimpa tharamaa
viduvabadina mammu neevu vivaahithanu chesi
vijayayundai siddhe nimpi samsiddhula chese