Arhuda is the latest Christian song written, tuned, composed & produced by Vijay Kondapuram sung by gospel singer, Allen Ganta, Vijay Kondapuram, Anu Samuel and music arranged by Jonathan Wesley. This song was released August 08, 2025 through Vijay Kondapuram YouTube channel.
Please listen to this song, worship the lord with truth and in spirit and be blessed.
Song: Arhuda
Release Date: August 08, 2025
Lyrics, Composition & Producer : Vijay Kondapuram
Vocals: Allen Ganta, Vijay Kondapuram, Anu Samuel
Music: Jonathan Wesley
- Telugu
- English
చరణం 1:
ఆరాధనకు అర్హుడా
నీకే నా ఆరాధనా
స్తుతులపై ఆసీనుడా
నీకే నా స్తుతి కీర్తనా
అను-పల్లవి 1:
మహిమ ఘనత ప్రభావములకు యోగ్యుడా
పల్లవి:
ఆరాధనా ఆరాధనా నీకే
హల్లెలూయా హల్లెలూయా నీకే
చరణం 2:
విరిగిన మనసు నీ బలిపీఠముపై
పరిమళముగా అర్పింతును
సిలువనేతుకుని నన్ను నీవు ఉపేక్షించి
వెనుతిరుగక వెంబడింతు
అను-పల్లవి 2:
నా శరీరమును సజీవ యాగముగ అర్పింతును
పల్లవి:
ఆరాధనా ఆరాధనా నీకే
హల్లెలూయా హల్లెలూయా నీకే
చరణం 3:
ఆలలెన్నో నాపైకి ఎగిసినను
శత్రువులే నన్ను చుట్టినను
బలమంత నా లో క్షీణించినను
విశ్వాసమే నా లో కొడువైనను
అను-పల్లవి 3:
ఆరాధనే నా ఆయుధమై జయింతును
పల్లవి:
ఆరాధనా ఆరాధనా నీకే
హల్లెలూయా హల్లెలూయా నీకే
బ్రిడ్జ్ 1:
సిలువకై పునరుత్థానకై
నా విమోచనకై ఆరాధనా
నీ మేలులకై విశ్వాస్యతకై
శాశ్వత ప్రేమకై ఆరాధనా
బ్రిడ్జ్ 2:
పరిశుద్ధుడా గొర్రెపిల్లా
యూదా సింహమా నీకే ఆరాధనా
పల్లవి:
ఆరాధనా ఆరాధనా నీకే
హల్లెలూయా హల్లెలూయా నీకే
Verse 1
Aradhanaku arhuda
Neeke naa Aradhana
Stuthulapai aseenuda
Neeke naa sthuthi keerthana
Pre-Chorus 1
Mahima ghanatha prabhavamulaku yogyuda
Chorus
Aradhana aradhana neeke
Hallelujah hallelujah neeke
Verse 2
Virigina manasu nee balipeetamupai
Parimilamuga arpinthunu
Siluvanethukoni nanu ne upekshinchi
Venuthirugaka vembadinthu
Pre-Chorus 2
Naa shareeramunu sajeeva yaagamugarpinthunu
Chorus
Aradhana aradhana neeke
Hallelujah hallelujah neeke
Verse 3
Alalenno naapaiki egisinanu
Shatruvule nannu chuttinanu
Balamantha naalo ksheeninchinanu
Viswasame naalo koduvainanu
Pre-Chorus 3
Aradhane naa ayudhamai jayinthunu
Chorus
Aradhana aradhana neeke
Hallelujah hallelujah neeke
Bridge 1
Siluvakai punaruthanikai
Naa vimochanakai aradhana
Nee melulakai viswasyathakai
Sashwatha premakai aradhana
Bridge 2
Parishudhuda gorrepilla
Yuda simhama neeke aradhana
Chorus
Aradhana aradhana neeke
Hallelujah hallelujah neeke
