Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Aradhincheda
Lyrics, Producer: Bro Anil Vemula (Show Christ Ministries)
Release Date: February 20, 2021
Vocals: Nissi John
Music: K Y Ratnam
- Telugu
- English
ఆరాధించెద ఆత్మ స్వరూపా
స్తుతియించెద నిను స్తోత్రార్హుడా
నిన్న నేడు, రేపు నీవు
ఏక రీతిగా ఉన్నావు దేవా
హల్లేలూయా – ఆరాధనా
అర్పింతును – నా హృదయార్పణ
- నూరేండ్ల ప్రాయాన్న ఇస్సాకునిచ్చి
అబ్రాహాము విశ్వాసం ఘనపరచినావు
హన్నా మూల్గులు మరువక నీవు
సమూయేలు నిచ్చి ఆశీర్వదించావు
నాడున్న దేవుడా … నాతో నేడును నీవున్నావయ్యా - గుహలో సింహాల నోళ్లను మూసి
దానియేలు విశ్వాసం ధృఢపరచినావు
బాలుడు దావీదు పక్షంబుగా నీవు
శత్రువులపై విజయంబు నిచ్చావు
నాడున్న దేవుడా … నాతో నేడును నీవున్నావయ్యా
Aradhincheda aathma swaroopaa
sthuthiyinchedaa ninu sthothraarhudaa
ninna nedu repu neevu
eka reethigaa unnaavu devaa
- Noorendla praayanna issaku nichi
abrahamu viswaasam ghanaparachinaavu
hannaa moolgulu maruvaka neevu
samuyelu nichi aasirvadinchaavu
naadunna devudaa… naatho nedunu neevunnaavayyaa - Guhalo simhaala nollanu moosi
daniel viswasam dhrudapachinaavu
baaludu davidu pakshambugaa neevu
sathruvulapai vijayambu nichaavu
naadunna devudaa… naatho nedunu neevunnaavayyaa