Topbar widget area empty.
  • Home  /
  • Lyrics   /
  • Anudinamu – Prema Anudinamu Telugu Lyrics

Anudinamu – Prema Anudinamu Telugu Lyrics

Anudinamu is a Telugu Christian song written by Anne Deborah K Mohanty W/o. Bishop Sudheer K Mohanty.

Song : Anudinamu
Album : Prema Anudinamu
Lyrics : Anne Deborah K Mohanty

TeluguEnglishChords

అనుదినము నూతనముగా – వాత్సల్యత నీకు కలుగును (2)
ఎంతైన నమ్మదగిన – దేవుడవు దేవుడవు (అనుదినము)

1. నాకిక ఆశలు లేని వేళలో – నా దురవస్త భాదలలో
జ్ఞ్యాపకము చేసుకోవయ్య – నన్ను నీ క్రుపతో (అనుదినము)

2. నిను ఆశ్రయించు వారికి – దయను చూపువాడవు దేవా
నీ క్రుప సమ్రుద్ధిని బట్టి – జాలి చూపుమయా (అనుదినము )

 

Written by Admin

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.