Alasithiva Prabhu – Samasthamu Saadhyame christian song lyrics
Song : Alasithiva-Prabhu
Album : Samasthamu Saadhyame
Lyrics : Josely Komanapalli
Artist : David Komanapalli
Music : David Komanapalli
అలసితివా ప్రభు మోకరించితివా ||2||
నీ స్వేరము తాకి నేల పావనమాయెనా
నీ రక్తము యేరులై ప్రవహించెనా
సోలిపోతివా ప్రభుక్రీస్తూ
1. యెత్తైన ఒలీవ కొండకు చేరి – నీ తండ్రితో సహవాసము కూరి ||2||
నీ చిత్తమైతే ఇ గిన్నె నానుండి – తొలగించమనుచూ ప్రార్ధించితివి ||2||
ఆ ప్రార్ధనా నీ తండ్రి వినగ – పరలోక దూతలు నిను బలపరచగ
ఆ ద్రుశ్యం నా కనుల ముందు ఉన్నది || అలసితివా ||