Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Aha Anandame
Song Release Date: December 09, 2020
Lyrics & Tune: Mary Vijay Nanneti
Vocals: Lillian Christopher
Music: J K Christopher
- Telugu
- English
ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో
ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో
- యెషయా ప్రవచనము నేడు రుజువాయే
జన్మించె కుమారుండు కన్య గర్భమందున - మీకా ప్రవచనము నేడు రుజువాయే
ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున - తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే
దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము
Aha aanandame maha aanandame yesu putte ilalo
aanandame maha santhoshame yesu putte ilalo
- Yeshayaa pravachanamu nedu rujuvaaye
janminche kumaarundu kanya garbhamandhuna - Meekaa pravachanamu nedu rujuvaaye
israel neledi vaadu janminche bethlehemuna - Thandri vaagdhaanam nedu nerevere
devuni bahumaanam sri yesuni janmamu