Song : Aascharyakarudu Alochanakartha
Vocals : Kiran Kaki & Ankitha Kaki
Album : Rojantha
Lyrics : Joel Kodali
Music : JK Christopher
- Telugu
- English
- Chords
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి బలవంతుడు
లోకాన్ని ప్రేమించి
తన ప్రాణమునర్పించి
తిరిగి లేచిన పునరుత్థానుడు
రండి మన హృదయాలను
ఆయనకు అర్పించి
ఆత్మతో సత్యముతోను
ఆరాదించెదము ఆరాదించెదము
Chorus:
ఆరాధన ఆరాధన
యేసయ్యకే ఈ ఆరాధన
పరిశుద్ధుడు పరిశుద్ధుడు
మన దేవుడు అతి శ్రేష్టుడు
రాజులకే రారాజు
ఆ ప్రభువుని పూజించెదం
హల్లెలుయ హల్లెలుయ
హల్లెలుయ హల్లెలుయ
సత్యస్వరూపి సర్వాంతర్యామి
సర్వాధికారి మంచి కాపరి
వేలాది సూర్యుల కాంతిని మించిన
మహిమ గలవాడు మహా దేవుడు
రండి మనమందరము
ఉత్సాహగానములతో
ఆ దేవ దేవుని
ఆరాధించెదము ఆరాధించెదము
Aascharyakarudu aalochanakartha
nityudagu thandri balavanthudu
lokaanni preminchi
thana praanamunarpinchi
thirigi lechina punarutthaanudu
randi mana hrudayaalanu
aayanaku arpinchi
aatmato satyamutonu
aaraadinchedamu aaraadinchedamu
Chorus:
Aaraadhana aaraadhana
yesayyake ee aaraadhana
parishuddhudu parishuddhudu
mana devudu athi sreshtudu
raajulake raaraaju
aa prabhuvuni poojinchedam
hallelujah hallelujah
hallelujah hallelujah
Satyaswaroopi sarvaantaryaami
sarvaadhikaari manchi kaapari
velaadhi sooryula kaanthini minchina
mahima galavaadu mahaa devudu
randi manamandaramu
utsaahagaanamulatho
aa deva devuni
aaraadhinchedamu aaraadhinchedamu