Please listen to this song, worship the lord with truth and in spirit and be blessed.
Song : Aakasha Veedhilo Andala
Release Date : November 11, 2023
Lyrics & Tune : Suresh babu panthagani
Vocals : Surya Prakash Injarapu
Music : SampathkaretiHadlee Xavier
- Telugu
- English
పల్లవి:
ఆకాశ వీధిలో – అందాల తార వెలసి
అవనికి అంతా – అందాలు తెచ్చేనంటా
బెత్లెహేము పురములో – రారాజు పుట్టాడని
ప్రవచనాలు నెరవేర్చి – ప్రభువు ఇలకు వచ్చాడని
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ – మెర్రీ మెర్రీ క్రిస్మస్
- యెష్షయి మొద్దు నుండి – చిగురు పుడుతుందని
దావీదు కుమారునిగా – మెస్సయ్యా వస్తాడని
ప్రవక్తలంతా చాటిరి – ప్రభుమార్గము తెలిపిరి
లోకపు చీకటి తొలగించి – వెలుగులు ప్రసరిస్తాడని - కన్యయైన మరియకు – పరిశుద్ధాత్మ వరముతో
పశువుల పాకలో – ఉదయించే రక్షకుడని
దూత దెల్పగా వచ్చే – గొల్లలు సంతసమొందిరే
ఇమ్మానుయేలును దర్శించి – జనులకు సువార్త ప్రకటించే - తూర్పు దేశ జ్ఞానులు – కానుకలు తెచ్చిరి
ప్రభువుకు ప్రణమిల్లి – పరవశులైరి
సర్వోన్నత స్థలములలో – దేవునికే మహిమంటూ
దూతలెల్లరూ పాడిరి – దివ్యమైన గానము
Aakasha veedhilo – andhala thaara velasi
avaniki anthaa – andhaalu thechenantaa
bethlehemu puramulo – raaraju puttaadani
pravachanaalu neraverchi – prabhuvu ilaku vachaadani
Happy happy christmas – merry merrry christmas
- Yeshayi moddhu nundi – chiguru puduthundhani
dhaaveedhu kumaarunigaa – messayya vasthaadani
pravakthalanthaa chaatiri – prabhu maargamu thelipiri
lokapu cheekati tholaginchi – velugulu prasaristhaadani - Kanya yaina mariyaku – parishuddhathma varamutho
pasuvula paakalo – udhayinche rakshakudani
dhootha dhelpagaa vache – gollalu santhasamondhire
Immaanuyelunu dharsinchi – janulaku suvaartha prakatinche - Thoorpu desha gnaanulu – kaanukalu thechiri
prabuvuku pranamilli – paravasulairi
sarvonnatha sthalamulalo – dhevunike mahimantu
dhoothalellaru paadiri – dhivyamaina gaanamu