Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Aadilo Emi Lenappudu
Release Date: November 11, 2022
Lyrics: Yohan Kadiyala
Vocals: Prince, Melody, Ron & Candy
Music & Programming: Das Kadiyala
- Telugu
- English
ఆదిలో ఏమి లేనప్ప్పుడు
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు
ఇప్పుడును ఎల్లప్పుడును
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు
- వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను
రాత్రి కమ్మని పలుకగా రాత్రి కలిగెను
నీవు లేకుండా కలిగున్నవేమియు
కలుగలేదులే యేసు కలుగలేదులే - జలముల మధ్య విశాలము కలిగినప్పుడు
ఆ జలములు ఈ జలములు వేరుపరచినపుడు
ఆ విశాలముకు ఆకాశం అని పేరు పెట్టినప్పుడు
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు - విత్తనమిచ్చు చెట్లన్నియు మొలిపించితివి
ఫలమిచ్చు వృక్షములను మొలిపించితివి
సూర్య చంద్ర నక్షత్రములన్
చేసితివి కలుగచేసితివి - నీ స్వరూపమందు మమ్ములను సృజియించితివి
నీ ఊపిరిని జీవాత్మను మాకొసగితివి
పాప అపరాధములచేత చచ్చియుండగా
భువికి వచ్చితివి మము బ్రతికించితివి
Aadhilo emi lenappudu
neeve unnavu yesu neeve unnavu
ippudunu ellappudunu
neeve unnavu yesu neeve unnavu
- Velugu kammani palukaga velugu kaligenu
raathri kammani palukagaa raathri kaligienu
neevu lekunda kaligunnavemiyu
kalugualedhule yesu kalugaledhule - Jalamula madhya visaalamu kaliginappudu
aa jalamulu ee jalamulu veruparachinapudu
aa visaalamunaku aakaasam ani peru pettinappudu
neeve unnavu yesu neeve unnavu - Vittanamichu chetlanniyu molipinchithivi
phalamichhu vrukshamulanu molipinchithivi
surya chandra nakshathramulan
chesithivi kaluga chesithivi - Nee swaroopamandhu mammulanu srujiyinchithivi
nee oopirini jeevaathmanu maakosagithivi
paapa aparaadhamulachetha chachhiyundagaa
bhuviki vachithivi mamu brathikinchithivi